ప్రజల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ముందడుగు

ప్రజల రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ముందడుగు

కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల ప్రాణ భద్రతకు జిల్లా పోలీస్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. బాన్సువాడలో నూతన ట్రాఫిక్ వ్యవస్థను ప్రారంభించారు. టౌన్ SHO శ్రీధర్ కుమార్ పర్యవేక్షణలో ఓ ట్రాఫిక్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందం ట్రాఫిక్ క్రమబద్ధీకరణను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.