కేసీఆర్‌ను కలిసిన జిల్లా బీఆర్ఎస్ నేతలు

NLG: బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో మాజీ సీఎం KCRను శనివారం జిల్లా BRS నాయకులు కలిశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని దిశ నిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నోముల భగత్, భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.