జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో 19 ఫిర్యాదులు

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో 19 ఫిర్యాదులు

VSP: జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్‌లో మొత్తం 19 వినతులు స్వీకరించినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకరరావు తెలిపారు. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.