VIDEO: ఓట్ చోర్..గద్దీ చోడ్" నినాదం

MNCL: ఓట్ చోర్..గద్దీ చోడ్" నినాదంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జన్నారం మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ ఆద్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలసి అవగాహన సదస్సు నిర్వహించారు. సోహెల్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా జన్నారంలో అవగాహన సదస్సులో నిరసన చేపట్టామని తెలిపారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కయి ఓట్లను ఎలా దోచుకుంటున్నాయో ప్రజలకు వివరించాలని కోరారు