HYDలో పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

HYDలో పెరుగుతున్న ఎండలు.. జర జాగ్రత్త..!

HYD: హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణంగా మేలో ఉండే ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని TGDPS తెలిపింది. దుండిగల్, మౌలాలి, ఉప్పల్ ప్రాంతాల్లో 39°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.