VIDEO: మల్లికార్జున స్వామి హుండీ ఆదాయ వివరాలు
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం 17 రోజుల హుండీ లెక్కింపు చేపట్టినట్లు ఈవో సుధాకర్ తెలిపారు. ఈ కాలంలో హుండీ ద్వారా రూ. 39,78,975/-, వివిధ ఆర్థిక సేవల టికెట్ల ద్వారా రూ. 80,28,251/- ఆదాయం రావడంతో మొత్తం ఆదాయం రూ. 1,20,07,226/- గా సేకరించబడింది. మిశ్రమ వెండి-బంగారం సీల్ చేసి హుండీలో భద్రపరిచినట్లు తెలిపారు.