'కర్నూలులో డ్రగ్స్‌కు నో చెప్పండి'
కర్నూలులో జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 'డ్రగ్స్ వద్దు బ్రో' పోస్టర్లను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ శనివారం ఆవిష్కరించారు. డ్రగ్స్ అనర్థాలపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో 849 హాట్‌స్పాట్స్ గుర్తించామని, PIT చట్టంతో 101 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ 1972కు తెలియజేయాలని ఈగల్ ఐజీ పిలుపునిచ్చారు.