అధికారులతో కలెక్టర్ సమావేశం

అధికారులతో కలెక్టర్ సమావేశం

ATP: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్‌లో మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం కింద ఫిర్యాదుల స్వీకరణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.