'గడువు ముగిసినా వెళ్లడం లేదు'

'గడువు ముగిసినా వెళ్లడం లేదు'

హైదరాబాదులో వీసా గడువు ముగిసిన చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశస్తులు ఉంటున్నారని బీజీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరందరినీ వెంటనే వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాదులో స్లీపర్ సేల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని ఆయన ఆరోపించారు.