నిరుపయోగంలో పల్లె ప్రకృతి వనం.. గ్రామస్తులు ఆగ్రహం

నిరుపయోగంలో పల్లె ప్రకృతి వనం.. గ్రామస్తులు ఆగ్రహం

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని పల్లె ప్రకృతి వనం పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల వనం శిథిలావస్థలో ఉందని ప్రకృతి ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి మొక్కలను తొలగించి వనాన్ని సంరక్షించాలని గ్రామస్థులు బుధవారం అధికారులను కోరుతున్నారు.