శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రణస్థలంలో పీఎం మోదీ 'మన్ కీ బాత్'ను వీక్షించిన ఎమ్మెల్యే ఈశ్వరరావు
➢ వీరఘట్టం మండలంలోని 56 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
➢ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టెక్కలి ప్రజలు
➢ లావేరు గ్రంథాలయములో 'చదవడం మాకిష్టం' కార్యక్రమం