రాష్ట్రానికి 'అన్నపూర్ణ'గా మన జిల్లా

రాష్ట్రానికి 'అన్నపూర్ణ'గా మన జిల్లా

PPM: ప్రకృతి ఒడిలోని జిల్లా వ్యవసాయానికి చిరునామాగా మారుతోంది. విభిన్న వాతావరణం వల్ల వాణిజ్య పంటలతో ప్రత్యేకత చాటుకుంటోంది. వరి, జీడిమామిడి, కాఫీ, మిరియాలకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. చిరుధాన్యాల సాగులో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. గిరిజనులు పంట పసుపు, అడవి తేనెకు భారీ డిమాండ్ ఉంది. నీటి వనరులు, సారవంతమైన నేలలు జిల్లాను రాష్ట్రానికి 'అన్నపూర్ణ'గా మారుస్తున్నాయి.