ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు: MLA రాందాస్ నాయక్
➢ తిప్పనపల్లిలో భర్తను చంపి సహజ మరణంగా చిత్రించిన భార్య అరెస్ట్
➢ భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ధ్వజస్తంభం
➢ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే: సీఐ రమేష్