సీపీవో కార్యాలయంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమం

సీపీవో కార్యాలయంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమం

ELR: జిల్లా కలెక్టరేట్‌లోని సీపీవో కార్యాలయంలో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని సీపీవో వాసుదేవరావు సీహెచ్. వాసుదేవరావు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి జాతీయ సమైక్యతకు సమగ్రతకు కృషి చేయాలని వాసుదేవరావు అన్నారు. పౌరులు అందరూ తమ ఇంటి వద్ద జాతీయ జెండాను పెట్టడం ద్వారా జాతీయ భావం ఉట్టిపడుతుందన్నారు.