VIDEO: థింసా నృత్యం చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ

VIDEO: థింసా నృత్యం చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ

SKLM : టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు మంగళవారం రాత్రి అరకులో గిరిజనులతో కలిసి గిరిజన సంప్రదాయ థింసా నృత్యం చేశారు. ఈ మేరకు స్థానిక మహిళలు, యువతతో కలిసి వారి జీవన విధానం, సంప్రదాయాలు, సమస్యల గురించి అడిగి ఎమ్మెల్సీ తెలుసుకున్నారు.ఈ వీడియోను ఎమ్మెల్సీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.