గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సర్వం సిద్ధం
HYD: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సర్వం సిద్ధమైంది. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజేతలకు అవార్డులు అందజేసి సన్మానం చేయనుంది. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్ ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి.