చేబ్రోలు ఎస్సైగా ఈశ్వర్ బాధ్యతల స్వీకరణ

చేబ్రోలు ఎస్సైగా ఈశ్వర్ బాధ్యతల స్వీకరణ

GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎస్సై-2 గా వి.ఈశ్వర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇదే స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్సై (PSI)గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్‌ను, అదే స్టేషన్‌కు ఎస్సై-2గా నియమిస్తూ ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామనీ ఆయన అన్నారు.