వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య

వేర్వేరు  కారణాలతో ఇద్దరు ఆత్మహత్య

Srcl: వేర్వేరు కారణాలతో ఓ వృద్ధురాలు, మరో వ్యక్తి అత్మహత్య చేసుకున్నట్లు బోయినపల్లి ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం మండలంలోని కొదురుపాక గ్రామానికి చెందిన అంజయ్య (58) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, వెంకట్రావుపల్లిలో నల్లాల లక్ష్మీ నర్సవ్వ (74) వ్యవసాయ భూమిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.