VIDEO: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
MBNR: కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా నూతన కలెక్టర్ కుష్బూగుప్త శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది నూతన కలెక్టర్‌కు పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కుష్బూగుప్త మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేదిలేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.