రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గజరాజుల దాడులు

రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గజరాజుల దాడులు

CTR: రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గజరాజుల దాడులు ఆగడం లేదు. ముత్తువాండ్లవూరు సహా పలు గ్రామాల్లో అరటి, కొబ్బరి, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం గుడిపాల మండలం పానాటూరు, అనుపు సమీపంలో వరి పంటను తిని, తొక్కి నాశనం చేశాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలు నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.