తిలక్ కెప్టెన్‌గా భారత్-A జట్టు ఇదే!

తిలక్ కెప్టెన్‌గా భారత్-A జట్టు ఇదే!

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో, 'సౌతాఫ్రికా-A' జట్టుతో 'భారత్-A' జట్టు 3 వన్డేలు ఆడనుంది. ఇందుకోసం తిలక్ వర్మ కెప్టెన్‌గా బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టు: అభిషేక్, పరాగ్, ఇషాన్ కిషన్(wk), బదోని, సింధు, విప్రజ్ నిగమ్, సుతార్, రాణా, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రన్.