జూలై 9న ఉచిత వైద్య శిబిరం

జూలై 9న ఉచిత వైద్య శిబిరం

HYD: అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ విద్యానగర్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సంఘం నేతలు తెలిపారు. దీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. విద్యానగర్ రైల్వే స్టేషన్ దగ్గర విజ్ఞానపురి కమిటీ హాల్లో ఉ.10:30కు జరుగుతుందన్నారు. ప్రణీత్ 7416313118, నితిన్ 78934 51497,  77940 21454 నంబర్లను సంప్రదించాలన్నారు.