తలసేమియా బాధితులకు మెగా రక్తదాన శిబిరం

తలసేమియా బాధితులకు మెగా రక్తదాన శిబిరం

KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరులో క్యాన్సర్, తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం ఆదివారం నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు విశ్వేశ్వర రెడ్డి, ఖాజామియ్య, తదితరులు తెలిపారు.