ఘనంగా గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు

ఘనంగా గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు

SKLM: సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా.. శనివారం పలాసలో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న గారు అడుగుజాడల్లో నడుస్తూ.. ఆశయ సాధనకు యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబురావు పాల్గొన్నారు.