VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించడం ఎమ్మెల్యే

VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించడం ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ఏజీకే స్కూల్ వద్ద ఏర్పాటు చేస్తున్న మన గుడివాడ స్పెషల్ ఎట్రాక్షన్ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే రాము బుధవారం పరిశీలించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి, పనుల నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తయ్యేలా సూచనలు చేశారు. అనంతరం బాపయ్య చౌక్ వద్ద డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.