VIDEO: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే

WNP: గోపాలపేట మండలంలోని చీర్కేపల్లి గ్రామంలో శ్యామల అనే లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటికి గురువారం గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొని, గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఇందిరమ్మ ఇంటి కల నెరవేరిందని వారు తెలిపారు.