అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: MPDO
KMM: తల్లాడ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో శ్రీధర్ రాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజనుల ఆశాజ్యోతి అంబేడ్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన చేసిన సేవలు, త్యాగాలను కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు.