VIDEO: అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్‌ల పంపిణీ

VIDEO: అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్‌ల పంపిణీ

JN:స్టేషన్ ఘన్‌పూర్‌లో అంగన్‌వాడీ టీచర్ల సెల్‌ఫోన్‌ల పంపిణీ కోలాహలంగా సాగింది. ప్రభుత్వం అందజేసిన ఫోన్‌లను అందుకున్న టీచర్లు తమ సంతోషాన్ని వినూత్నంగా చాటుకున్నారు. MP కావ్య సమక్షంలో ఒకేసారి సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లను ఆన్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పాటకు అనుగుణంగా చేశారు. చీకటి వెలుగుల మధ్య జరిగిన ఈ ప్రదర్శన మిణుగురు పురుగులు నాట్యం చేస్తున్నట్లు ఉంది.