నూతన బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన బస్సు సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: శంఖవరం మండలం వేలంగి, పెదమల్లాపురం గ్రామాలకు శుక్రవారం బస్సు సర్వీసును ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. దశాబ్దాలుగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఈ బస్సు సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు, అనారోగ్యంతో ఉన్నవారికి ఈ సర్వీస్ మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందని తెలిపారు.