'జాతీయ రహదారిపై జాగ్రత్తలు పాటించాలి'
SRD: నాందేడ్ 161 జాతీయ రహదారిపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. కల్హేర్ మండలంలో నిజాంపేట వరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైవే రోడ్డుపై వ్యతిరేక మార్గంలో ప్రయాణాలు చేయవద్దని, ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని కోరారు.