WHAT'S TODAY

✦ TG: BRS లీగల్ సెల్ కీలక సమావేశం
✦ HYDకు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి
✦ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పీఏసీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం
✦ AP: పెద్దాపురంలో 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో పాల్గొననున్న CBN
✦ ఉండవల్లిలో టీడీపీ కీలక సమావేశం
✦ నేటి నుంచి సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలు
✦ గుంటూరులో కేంద్రమంత్రి పెమ్మసాని పర్యటన