VIDEO: లాలు తండాలో ఎస్సారెస్పీ నీళ్లు పొంగిపొర్లింపు

VIDEO: లాలు తండాలో ఎస్సారెస్పీ నీళ్లు పొంగిపొర్లింపు

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారు లాలు తండాలో శుక్రవారం ఎస్సారెస్పీ కాలువ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. తండా వైపు వచ్చే కాలువ గేట్లను కొందరు ఇష్టారాజ్యంగా ఎత్తడంతో నీరు పొలాల్లోకి చేరి పంటలకు నష్టం కలిగిస్తోంది. కాలువ తెగిపోవచ్చనే ప్రమాదం ఉన్నందున అధికారులు వెంటనే స్పందించి నీటి విడుదలను తగ్గించాలని రైతులు కోరుతున్నారు.