'డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం'

'డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం'

WGL: పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందికరంగా మారిన డంపింగ్ యార్డ్ ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ ఎత్తివేయడానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిపారు.