అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

VZM: అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్య బుధవారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలిపారు. గుల్లిపల్లి కిరణ్ కుమార్, రావుల రమణ, శ్రీను నాయక్, షేక్ బాసాలు 8 షాపుల్లో చోరీ చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి నగదు లాప్టాప్ వాచీలు రికవరీ చేశారన్నారు.