VIDEO: రాజమౌళికి మాధవీలత కౌంటర్
TG: సినీ దర్శకుడు రాజమౌళికి బీజేపీ నేత మాధవీలత మరోసారి కౌంటర్ ఇచ్చారు. గతంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని ఉద్దేశించి రాజమౌళి వ్యాఖ్యలు చేశారని.. వాళ్లు పురాణ పురుషులు అని అన్నారు. మన నాగరికతకు ఆత్మ అని.. సినిమా పాత్రలు కాదని విమర్శిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు.