'డ్రైవింగ్‌లో మెళకువలు నేర్చుకోవాలి'

'డ్రైవింగ్‌లో మెళకువలు నేర్చుకోవాలి'

VSP: అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌లో బుధవారం హెవీ వెహికల్ శిక్షణ తరగతులను డిపో అసిస్టెంట్ మేనేజర్ గౌరీ ప్రారంభించారు. క్రమశిక్షణతో డ్రైవర్లు డ్రైవింగ్‌లో మెళకువలను నేర్చుకోవాలని సూచించారు బ్యాచ్‌కు 16 మంది చొప్పున 40 రోజులు పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు ఫైర్ సేఫ్టీ, మెకానికల్ విభాగంలోనూ అవగాహన కల్పిస్తారన్నారు.