VIDEO: బైక్ ప్రమాదం..హోంగార్డుకు తీవ్ర గాయాలు

VIDEO: బైక్ ప్రమాదం..హోంగార్డుకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: కురబలకోట మండలంలోని ముదివేడు పోలీస్ స్టేషన్‌కు చెందిన హోం గార్డ్ హరి (32) విధుల నిమిత్తం బైక్‌పై వెళుతుండగా, విశ్వం కళాశాల సమీపంలో రోడ్డుపై ఆకస్మికంగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హరి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆయనను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.