వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

కృష్ణా: విజయవాడ వాంబే కాలనీ హెచ్ బ్లాక్‌లో వ్యభిచారం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు నున్న పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఒక మహిళతో పాటు ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. వ్యభిచార నిర్వాహకుడు రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.