ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జేసీ

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జేసీ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి బాలికల ఆశ్రమ పాఠశాలను జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి ముచ్చటించారు. క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరాలన్నారు. అనంతరం విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.