ప్రత్యేక బస్సుల ద్వారా 5.50 లక్షల ఆదాయం

ప్రత్యేక బస్సుల ద్వారా 5.50 లక్షల ఆదాయం

SRD: రాఖీ పౌర్ణమి సందర్భంగా 12 ప్రత్యేక బస్సుల ద్వారా 5.50 లక్షల ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్ స్వామి బుధవారం ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు ప్రత్యేక బస్సులను నడిపించినట్లు చెప్పారు. డిపోకు ప్రత్యేకంగా ఆదాయం వచ్చేలా కృషి చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.