ఇంజనీరింగ్ విద్యార్థి మిస్సింగ్..!

ఇంజనీరింగ్ విద్యార్థి మిస్సింగ్..!

సూర్యాపేట జిల్లా‌లో చిలుకూరు మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ బీఫార్మసీ సెకండియర్ విద్యార్థిని అదృశ్యం ఘటన కలకలం రేపుతుంది. హాస్టల్ యాజమాన్య వివరాల ప్రకారం.. నిన్న ఉదయం నుంచి హస్టల్లో విద్యార్థి కనపడ్డకపోవడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే వారు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.