నాయుడుపేట నూతన ఏఎంసీ ఛైర్మన్‌గా ప్రవీణ్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం, నాయుడుపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా జనసేన సీనియర్ నాయకులు ఉయ్యాల ప్రవీణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్, జోగి నేనీ మనీ, చిట్వేలి మండలం జనసేన యువనాయకులు ఆనాల సునీల్, పగడాల శివకుమార్, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.