'మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి'

W.G: పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ ముఖ్యులు సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీపీఎం నేతలు మాట్లాడారు. అధిక వర్షాల వల్ల మండలంలో ప్రజలు జ్వరాలు బారిన పడ్డారన్నారు. ఏ హాస్పిటల్‌కి వెళ్లిన ఇసుక వేస్తే రాలనంతమంది రోగులు వెళుతున్నారని కావున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.