తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు

KDP: రాయచోటిలో జరిగింది సున్నితమైన అంశం, కానీ సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని వదిలిపెట్టం' అని జిల్లా ఎస్పీ జిల్లా విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. రాయచోటి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, బయట దేశాలకు పారిపోవాలని చూస్తే, పాస్పోర్ట్ ను సీజ్ చేస్తామన్నారు.