స్కూల్ నిర్మాణానికి నిధి సేకరణలో పాల్గొన్న మంత్రి

స్కూల్ నిర్మాణానికి నిధి సేకరణలో పాల్గొన్న మంత్రి

NTR: విజయవాడలో రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో స్కూల్ నిర్మాణం కోసం చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. సామాజిక సేవతో పాటు అనాథ బాలికల విద్య కోసం కృషి చేస్తున్న మహిళా స్వచ్ఛంధ సంస్థ విజయవాడ లేడీస్ సర్కిల్‌ను ఆమె అభినందించారు. NAC కళ్యాణవేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలను తిలకించారు.