VIDEO: బిక్కవోలు సుబ్రమణ్య స్వామి షష్టి ఉత్సవాలకు రాటప్రతిష్ట

VIDEO: బిక్కవోలు సుబ్రమణ్య స్వామి  షష్టి ఉత్సవాలకు రాటప్రతిష్ట

E.G: సుబ్రహ్మణ్య స్వామి షష్టిని పురస్కరించుకుని బిక్కవోలు ప్రసిద్ధ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్టి ఉత్సవాలకు ఆదివారం రాటప్రతిష్ట చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, పందిరి రాటను ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.