మూడో ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచం?

మూడో ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచం?

ప్రపంచంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతోంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్నాయి. తైవాన్‌పై చైనా కన్ను వేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు రోజూ కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాలు సంయమనం పాటించాలి. లేకపోతే ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు.