కలెక్టర్‌ను కలిసిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి

CTR: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ని శుక్రవారం నూతన జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య కలిశారు. జిల్లా సచివాలయంలో కలెక్టర్‌కు పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. అంకితభావంతో విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన చెన్నయ్యకు కలెక్టర్ సూచించారు.