'మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం'

MNCL: జన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన రేగుంట ప్రదీప్‌ను ఎమ్మార్పీఎస్ జన్నారం మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఆయనను ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం రాత్రి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మామిడిపెల్లి ఇందయ్య, మండల అధ్యక్షులు కొండుకూరి ప్రభుదాస్, ఉపాధ్యక్షులు బచ్చల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.