'సెనగ కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి'

'సెనగ కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి'

NDL: పప్పు శనగ రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సెనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో భూమ జ్యోతి సూచించారు. సంజామల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పోచ రమాదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాల్మన్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.